“డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో ఖిలాడి

“డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు “ఖిలాడి”. స్ట్రీమింగ్ మొదలైంది.

యాక్షన్ బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ఈ “ఖిలాడి” ఒక మామూలు మనిషి లైఫ్ లో ఊహలకు అందకుండా జరిగిన ఇన్సిడెంట్స్ తో “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. రవితేజ చూపించిన వేరియేషన్స్ స్పెషల్ గా, రవితేజ మార్కు స్టయిల్ మరింత స్పెషల్ గా ఉండబోతోంది. డ్యూయల్ రోల్ లో మాస్ మహారాజా కావాల్సినంత వినోదం పంచుతున్నాడు.

రవితేజ ఎనర్జీ, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మేకోవర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు. రవితేజ అంటే గుర్తొచ్చే కామెడీ మాత్రం అస్సలు మిస్ అవ్వడానికి లేదు. ఈ “ఖిలాడీ” ని  మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ మొదలైంది. మాస్ మహారాజా వైబ్స్ ఇక కంటిన్యూ అవుతాయి.

యాక్షన్ బ్లాక్ బస్టర్ “ఖిలాడి” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3I5CY3P

Content Produced by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close