కామ్రేడ్ క‌థ‌తో కొర‌టాల‌?

ర‌చ‌యిత‌గా ప‌నిచేసి ఆ త‌ర‌వాత మెగా ఫోన్ ప‌ట్టాడు కొర‌టాల శివ‌. ద‌ర్శ‌కుడిగా కొర‌టాల‌కు ఓట‌మి అనేదే లేదు. ఎందుకంటే త‌న క‌థ‌లు అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. క‌థ‌లో సామాజిక అంశాల్ని ప్ర‌స్తావిస్తూనే, దాన్ని క‌మ‌ర్షియ‌ల్ గా చెప్ప‌డంలో చేయి తిరిగిపోయినోడు. త‌న క‌థ‌లే త‌న విజ‌యాల‌కు మూలం. త‌న ద‌గ్గ‌ర ప‌ది క‌థ‌లున్నాయి. వాటిలో 5 సినిమాలుగా తీసేశాడు. మ‌రో 5 క‌థ‌లున్నాయి. అందులో కామ్రేడ్ క‌థ ఒక‌ట‌ని తెలుస్తోంది. న‌క్స‌ల్ బ‌రీ ఉద్య‌మ నేప‌థ్యంలో ఈ క‌థ సాగ‌బోతోంద‌ట‌. `ఆచార్య‌`లో చిరంజీవి న‌క్స‌లైట్ గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. `ఆచార్య‌`లో న‌క్స‌లిజం ఓ భాగం మాత్ర‌మే. అదే సినిమా కాదు. కానీ.. కేవ‌లం న‌క్స‌లిజంపైనే ఓ క‌థ రాసుకున్నాడ‌ట కొర‌టాల‌. దాన్ని కూడా ఓ పెద్ద హీరోతోనే చేయాల‌న్న‌ది కొర‌టాల ప్లాన్‌. ఆచార్య త‌ర‌వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు కొర‌టాల శివ‌. ఆ త‌ర‌వాతే… న‌క్స‌లైట్ క‌థ‌ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close