లైగ‌ర్‌: సాలా… వీడు క్రాసు బ్రీడురోయ్‌!

పూరి జ‌గ‌న్నాథ్ అంటేనే పక్కా మాస్‌. ఆయ‌న సినిమాలు, క‌థ‌లు, హీరోల క్యారెక్ట‌రైజేష‌న్లే కాదు. టైటిళ్లూ ప‌క్కా మాస్ గా ఉంటాయి. తాజాగా ఆయ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓసినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి `లైగ‌ర్‌`, `ఫైట‌ర్‌` అనే రెండు టైటిళ్లు ప్ర‌చారంలో ఉన్నాయి. చివ‌రికి `లైగ‌ర్‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సింహానికీ, పులికీ.. క్రాస్ బ్రీడ్ చేస్తే.. పుట్టేదాన్ని లైగ‌ర్ అంటారు. అందుకే.. స‌బ్ టైటిల్ కూడా… `సాలా.. క్రాస్ బ్రీడ్‌` అని ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. సింహం, పులి.. బ్యాక్ గ్రౌండ్ లో క‌నిపిస్తుంటే, ఫ్రంట్ గ్రౌండ్ లో.. బాక్సింగ్ గ్లౌజుల‌తో.. పంచ్‌లు విసురుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌వాత‌.. పూరి నుంచి వ‌స్తున్న సినిమా ఇది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగుతుంది. ముంబైలో కొంత భాగం తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే ముంబైలోనే షూటింగ్ మొద‌లు పెడ‌తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close