నవంబర్ 27న విడుదల కానున్న ‘లవ్ స్టేట్స్’

ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్న ‘Love States’ చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉందని తెలియచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికేట్ పొంది సభ్యులనుంచి మంచి స్పందన వచ్చింది. ఒక తెలంగాణా అమ్మాయి, ఒక ఆంధ్ర అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కధని చక్కగా, ఆహ్లాదంగా చూపించడం ఆకట్టుకుంది అని వారు తెలియచేశారు. పాటలకు యువత, మాస్ నుంచి చాల మంచి స్పందన వచ్చింది. ప్రముఖ మోడల్ ఉపేన్ ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు.

బ్యానర్: హేజెన్ ఎంటర్టైన్మెంట్స్, అన్వితా ఆర్ట్ క్రియేషన్స్
నటులు: ఉపేన్, అంబిక సోని (తొలి పరిచయం), తాన్య శర్మ (తొలి పరిచయం), ఎం ఎస్ నారాయణ, ‘జబర్దస్త్’ చంటి, ‘అల్లరి’ సుభాషిణి తదితరులు
సంగీతం: పవన్ శేషా
సినిమాటోగ్రఫీ: గౌతమ్ సిద్ధార్థ, శరత్ షెట్టి
ఎడిటర్: ఉదయ్ కుంభం
దర్శకత్వం: శ్రవణ్ కుమార్ నల్లా
నిర్మాతలు: పుట్టగుంట సతీష్, ప్రసాద్ రెడ్డి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అంతర్జాలం లో “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ప్రారంభం

ఈ నెలలో అంతర్జాలం లో "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ను ప్రారంభిస్తున్నామని తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పర్వ్యాప్తి లో తానా మరో ముందడుగు...

తెలంగాణ ఉద్యోగులకు సగం జీతాలే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఆదాయం పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికశాఖకు ఆదేశాలు...

“అద్దె మైకు” చాలించు అంటూ సొంత పార్టీ కార్యకర్తల వాయింపు

వైకాపా ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ- హైకోర్టు పై విమర్శలు చేసిన తమ పార్టీ నేతలు, అభిమానులు చాలా వరకు...

తనను వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్ సుధాకర్ లేఖ..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనకు వాడుతున్న మందులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. డాక్టర్ సుధాకర్... ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సంచలన లేఖ రాశారు. తనకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల.. తనకు సైడ్ ఎఫెక్ట్స్...

HOT NEWS

[X] Close
[X] Close