‘గ్యాంగ్ లీడ‌ర్‌’గా నాని??

నాని – విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌. నాని ఓ న‌వ‌లా ర‌చ‌యిత‌గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నానిని ప్లే బోయ్‌గా చూపిస్తార‌ని అంటున్నారు. టైటిల్ కూడా రేపు (ఆదివారం) ప్ర‌క‌టించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాని `గ్యాంగ్ లీడ‌ర్` అనే పేరు ఫిక్స్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఇదొక‌టి. ఈ సినిమా టైటిల్‌ని వాడుకోవాల‌ని సాయిధ‌ర‌మ్ తేజ్‌, చ‌ర‌ణ్ ప్ర‌య‌త్నించారు. విన‌య విధేయ రామ‌కి గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ ప‌రిశీలించారు. అయితే ఇప్పుడు ఆ అవ‌కాశం నాని ద‌క్కించుకోబోతున్నాడ‌ని టాక్‌. గ్యాంగ్ లీడ‌ర్ అంటే మాస్ స్టైల్‌లో కాదు. అదీ రొమాంటిక్ గానే. చుట్టూ అమ్మాయిలు… మ‌ధ్య‌లో నాని. అద‌న్న‌మాట టైటిల్ జ‌స్టిఫికేష‌న్. కానీ ఇలాంటి టైటిళ్లు పెట్ట‌డంలో రిస్క్ చాలా ఉంటుంది. ఆ రిస్కు తీసుకోవ‌డానికి నాని సిద్ధ‌మేనా అనేది డౌటు. టైటిల్ ఏంటో ఇంకొద్ది గంట‌ల్లో తేలిపోతుంది క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close