షూటింగ్‌ పూర్తి కావచ్చిన ‘నిర్మల కాన్వెంట్‌’

కింగ్ నాగార్జున, కార్తి కలిసి నటిస్తున్న సినిమా ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. హాలీవుడ్ ‘ఇన్ టచబుల్స్’ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో నాగ్, కార్తిలు ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం నాగార్జున పక్షపాతం కలిగిన వ్యక్తిగా వీల్ చైర్ లోనే కనిపించబోతున్నాడు.

పివిపి బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగు తమిళ భాషల్లో తెరెకెక్కిస్తున్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఓ ప్రత్యేక పాత్రలో అనుష్క, అడవి శేష్ కూడా తెర మీద కనిపించి అలరిస్తారట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఊపిరి సినిమా మార్చ్ 25న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఊపిరి అంటూ వదిలిన పోస్టర్స్ తోనే సినిమాలో విషయం ఉంది అనేంతలా ఆలోచనని కల్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాతో పివిపి బ్యానర్ కు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడనడంలో సందేహం లేదనిపిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న మల్టీస్టారర్ హవాను ఈ సినిమా హిట్ కొట్టి కన్ టిన్యూ చేయాలని కోరుకుంటున్నారు సిని ప్రియులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close