విడుదలైన ‘పనిలేని పులిరాజు’ ఫస్ట్ లుక్

ధన రాజ్ హీరోగా ఐదుగురు హీరోయిన్స్ తో పాలెపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజు’. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో ఆడియో రిలీజ్ చేసుకొని అక్టోబర్ లో విడుదల కానుంది. ఇటివలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా లో విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా నిర్మాత సహా నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ “ధన్ రాజ్ మొట్ట మొదటి సారిగా సోలో హీరో గా నటించిన చిత్రమిది. డైలాగ్ కామెడి తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది.” అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నగేష్ కుమార్ మాట్లాడుతూ” సినిమా మేం అనుకున్న దానికన్నా చాలా రెట్లు బాగా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ‘లేడీస్ టైలర్’ చిత్రాన్ని తలపించే విధంగా ఈ సినిమా రూపొందించాం. ప్రతి సీన్ పంచ్ లతో నిండి ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని మా గట్టి నమ్మకం” అన్నారు.

చిత్ర దర్శకుడు చాచా మాట్లాడుతూ” కామెడీ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సీన్ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రం అనుకున్న దానికంటే బాగా రావాడానికి కారణమైనా మా టీం అందరికి నా ధన్యవాదాలు” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close