జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని తేల్చిన సర్వే

హైదరాబాద్: జనవరిలో జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు తమదేనని టీఆర్ఎస్ కీలకనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేయించిన ఓ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నట్లు తేలిందట. ఆ సర్వే వివరాలను కేటీఆర్ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఈ సర్వేను నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 70 డివిజన్లు గెలుచుకుంటుందట. తద్వారా మేయర్ పీఠాన్నికూడా గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కనున్నాయో కూడా సర్వే చెప్పింది. పాతబస్తీలో పట్టున్న మజ్లిస్ పార్టీ 42 డివిజన్లలో, కాంగ్రెస్ 16 డివిజన్లలో, తెలుగుదేశం 11 డివిజన్లలో, బీజేపీ 8 డివిజన్లలో, ఇతరులు 3 డివిజన్లలో విజయం సాధిస్తారని తేల్చింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు 70 డివిజన్లు దక్కితే ఆ పార్టీ మంచి పురోగతి సాధించినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close