బ‌న్నీతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన మురుగ‌దాస్‌

త‌మిళ ద‌ర్శ‌కులంటే మ‌న హీరోల‌కు మోజెక్కువ‌. అక్క‌డి నుంచి ఎప్పుడూ ద‌ర్శ‌కుల్ని, లేదంటే క‌థ‌ల్నీ దిగుమ‌తి చేసుకుంటూనే ఉంటారు. అల్లు అర్జున్ కూడా ఈమ‌ధ్య త‌మిళ తంబీల‌పై దృష్టి పెట్టాడు. విక్ర‌మ్ కె.కుమార్‌తో ఓ సినిమా చేయాల‌ని చూశాడు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు తన ఫోక‌స్ మురుగ‌దాస్‌పై ప‌డింది. అల్లు అర్జున్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై మురుగ‌దాస్ క్లారిటీ ఇచ్చాడు.

“మేం అనుకున్న మాట నిజ‌మే. అయితే దానికి ఇంకా టైమ్ ఉంది. బ‌న్నీ కూడా త‌న సినిమాల‌తో బిజీగా ఉన్నారు క‌దా” అంటున్నాడు. సో.. త్వ‌ర‌లోనే ఈ కాంబోలో ఓ సినిమా చూడొచ్చ‌న్న‌మాట‌. బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత ఐకాన్ ఉంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య మురుగ‌దాస్ సినిమాని ప‌ట్టాలెక్కించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close