నరేష్ -పవిత్ర పెళ్లి కథ ఇదా ?

నరేశ్‌.. పవిత్రా లోకేశ్‌ ను వివాహం చేసుకున్న వీడియో సొషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ‘ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రానరేశ్‌’’ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు నరేష్. నిజంగా ఇది పెళ్ళా లేదా సినిమా పెళ్ళా అనే అనుమానం కలిగింది. దీనిపై నరేష్ కూడా వివరణ ఇవలేదు. సమయం వచ్చినపుడు చెబుతా అనేశారు.

అయితే ఇది సినిమా పెళ్లి అనే సంగతి ఇప్పుడు తేలిపోయింది. నరేష్ ప్రవిత్ర కలసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నారు. ఎంఎస్ రాజు దీనికి దర్శకుడు. నరేష్ నిర్మాత కూడా. ఈ రోజు ఫస్ట్ లుక్ వదిలారు. పెళ్లి చుట్టూ నడిచే కథ ఇది. నరేష్ నిర్మాత కావడం వలన సినిమాలో పుటేజ్ ని తనకు కావలసినప్పుడు రిలీజ్ చేసుకున్నారు తప్పితే ఇది నిజం పెళ్లి కాదని ఈ సినిమా ప్రకటనతో తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close