సంజయ్ దత్ ను ఒప్పించిన పూరి..!

జైలు జీవితం తర్వాత బాలీవుడ్లో వరుసెంట సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు సంజయ్ దత్. ఇదవరకు కమిట్ అయిన సినిమాలతో పాటు కొత్తగా కూడా భారీ సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇందులో ఎవరు ఊహించనిది ఏంటంటే టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సంజయ్ దత్ తో సినిమా తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం రోగ్ సినిమా తీస్తున్న పూరి దాని తర్వాత సంజయ్ సినిమానే అని తన సన్నిహితులతో చెబుతున్నాడట .

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. బాలీవుడ్ లో బుద్ధా హోగా తెరా బాప్ సినిమా తీసి మంచి ఫలితాన్ని చవిచూసిన పూరి ఇప్పుడు మరోసారి తన బాలీవుడ్ అదృష్టాన్ని పరిక్షిచుకోబోతున్నాడు. మరి మొన్నటిదాకా కళ్యాణ్ రామ్, మహేష్ లతో సినిమా అంటూ ప్రచారం చేసిన పూరి సడెన్ గా సంజయ్ తో సినిమా ఎలా చేస్తున్నాడో తెలుగు ఆడియెన్స్ కు అర్ధం కావట్లేదు . మరి ఎన్నాళ్లనుండో హిట్ కోసం మోసం వాచిపోయి ఉన్న పూరికి రోగ్ హిట్ అయ్యి తీయబోయే సంజయ్ సినిమా కూడా ట్రెండ్ సృష్టించాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close