రష్మి మరోసారి రెచ్చగొడుతుంది..!

జబర్దస్త్ షోతో రష్మి ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే.. ఇక రాక రాక వచ్చిన గుంటూర్ టాకీస్ లో కూడా ఓ రేంజ్ స్కిన్ షో చేసి అదరగొట్టేసింది. సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది రష్మి లిప్ లక్స్, హాట్ సీన్స్ వల్లే.. అయితే మరోసారి అలాంటి గ్లామర్ షోతోనే ఆడియెన్స్ ను తన వల్లో వేసుకునే ప్రయత్నాలు చేస్తుంది రష్మి.

ప్రస్తుతం రష్మి నటిస్తున్న ‘అంతం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. రెడ్ సారీతో రకరకాల స్టిల్స్ తో రష్మి ప్రేక్షకులను తన మత్తులో పడేసుకుంటుంది. కళ్యాణ్ దర్శక నిర్మాతగా చేస్తున్న ‘అంతం’ సినిమాలో చరణ్ దీప్ హీరోగా నటిస్తున్నాడు. మీరు ఊహకందనిది జరుగబోతుంది అంటూ ఊరిస్తున్న రష్మి పోస్టర్ తో కేక పెట్టిస్తుంది. మరి లాంచనంగా వదిలిన పోస్టరే ఇలా అదరగొడుతుంది సినిమాలో రష్మి ఇంకెంత రెచ్చిపోయిందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close