ఇది ఫిక్స్‌: విక్ర‌మ్‌తో బ‌న్నీ!

నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా త‌ర‌వాత అల్లు అర్జున్ సినిమా ఎవ‌రితో? అనే ప్ర‌శ్న ఆస‌క్తిని రేకెత్తించింది. `భ‌ర‌త్ అనే నేను`తో సూప‌ర్ హిట్టుకొట్టిన కొర‌టాల శివ‌కే ఆ అవ‌కాశాలు ఉండొచ్చ‌ని చెప్పుకున్నారు. ప్ర‌స్తుతానికి ఖాళీగా ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాలే కాబ‌ట్టి ఈ క్యాలుక్లేష‌న్స్ వ‌ర్క‌వుట్ అవ్వొచ్చ‌నుకున్నారు. బన్నీ – కొర‌టాల మ‌ధ్య సంప్ర‌దింపులు కూడా జ‌రిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా విక్ర‌మ్ కె.కుమార్ లైన్‌లోకి వ‌చ్చాడు. ఇది వ‌ర‌కే అల్లు అర్జున్ – విక్ర‌మ్ కాంబో సెట్ట‌వ్వాల్సింది. కానీ కుద‌ర్లేదు. ఎట్ట‌కేల‌కు ఈ కాంబో ప‌ట్టాలెక్క‌బోతోంది. న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, కె. వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. నా పేరు సూర్య త‌ర‌వాత ప‌ట్టాలెక్కే బ‌న్నీ సినిమా ఇదే. నాని – విక్ర‌మ్ కె.కుమార్ కాంబోలో ఓ సినిమా మొదల‌వ్వాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు అనుకోకుండా ఆగిపోయింది. దాంతో బ‌న్నీ సినిమాకి లైన్ క్లియ‌ర్ అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close