చెర్రీ హీరోయిన్‌తో బ‌న్నీ రొమాన్స్‌

మెగా హీరోలు.. త‌మ హీరోయిన్ల‌ను మార్చుకోవ‌డం కామ‌నే. రామ్‌చ‌ర‌ణ్‌తో ప‌నిచేసిన‌వాళ్లంతా ఆల్మోస్ట్‌.. బ‌న్నీతోనూ జ‌త క‌ట్టారు. ఇప్పుడు మ‌రోసారీ అదే జ‌ర‌గ‌బోతోంది. త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ – అమీజాక్స‌న్‌ల జోడీని తెర‌పై చూడ‌బోతున్నామ‌ని టాలీవుడ్ టాక్‌. ఎవ‌డు సినిమాలో చ‌ర‌ణ్‌, అమీ జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అమీకి బ‌న్నీతో ఓ సినిమా చేసే ఛాన్స్ ద‌క్కింది. ప్ర‌స్తుతం స‌రైనోడు ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా ఈనెల 22న విడుద‌ల అవుతోంది. ఆ త‌ర‌వాత‌.. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప‌ట్టాలెక్కుతోంది.
ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అమీజాక్స‌న్‌ని ఎంచుకొన్నార‌ట.

ఎవ‌డు త‌ర‌వాత‌.. తెలుగులో న‌టించ‌లేదు అమీ. త‌మిళంలో మాత్రం కాస్త బిజీగా ఉంద‌నే చెప్పాలి. విజ‌య్ సినిమా `పోలీసోడు`లో అమీ ఓ క‌థానాయిక‌గా న‌టించింది. రోబో 2లోనూ అమీనే హీరోయిన్‌. ఇప్పుడు తెలుగులో ఆఫ‌ర్‌ని అందుకొంది. తెలుగులో అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న అమీకి.. ఇది గోల్డెన్ ఛాన్సే అని చెప్పాలి. మ‌రి ఈ అవ‌కాశాన్ని త‌ను ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకొంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close