షాకింగ్‌: అమితాబ్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ క‌రోనా బారీన ప‌డ్డారు. త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌కీ క‌రోనా పాజిటీవ్ గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా ధృవీక‌రించారు. ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో బిగ్ బీ, అభిషేక్ చికిత్స పొందుతున్నారు. అమితాబ్ ఇంట్లో వాళ్లంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. ఐశ్వ‌ర్య‌రాయ్‌, జ‌యాబ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా నెగిటీవ్ గా తేలింది. గ‌డిచిన ప‌ది రోజుల్లో తన‌ని క‌లిసిన వాళ్లంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా అమితాబ్ విజ్ఞ‌ప్తి చేశారు. అమితాబ్‌, అభిషేక్ క‌రోనా బారీన ప‌డ‌డంతో… బాలీవుడ్ షాక్‌కి గురైంది. వీరిద్ద‌రూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆకాంక్షించారు. బిగ్ బీకి ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి, ఆరోగ్య స‌మాచారాన్ని తెలుసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close