ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి బాల‌య్య మ‌రో ఆఫ‌ర్‌?

బాల‌య్య లెక్క‌లు వేరేలా ఉంటాయి. హిట్టు, ఫ్లాపు ట్రాకుని ఆయ‌న అస్స‌లు ప‌ట్టించుకోడు. మ‌నిషి న‌చ్చాలి. అంతే. బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌ర్శ‌కుల‌కు అలానే అవ‌కాశాలు ఇస్తూ వెళ్లాడు. ఇప్పుడు మ‌రో ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి బాల‌య్య ఛాన్స్ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. ప‌రుచూరి ముర‌ళి.

బాల‌య్య‌తో ‘అధినాయ‌కుడు’ సినిమా తీశాడు ముర‌ళి. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు బాల‌య్య మ‌రోసారి ముర‌ళిపై న‌మ్మ‌కం ఉంచాడు. త‌న‌తో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఓ ఫ్లాప్ ఇచ్చినా, ముర‌ళి బాల‌య్య మన‌సు గెలుచుకోవ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదే.. రూల‌ర్ సినిమా.

ఈ సినిమా క‌థ‌ని ప‌రుచూరి ముర‌ళినే రాశాడు. ముర‌ళి ద‌గ్గ‌ర ఓ మంచి క‌థ ఉంద‌ని తెలియ‌గానే ‘ఆ క‌థ నాకు కావాలి..’ అని బాల‌య్య అడ‌గ‌డం, దాన్ని బాల‌య్యకు ఇచ్చేయ‌డం జ‌రిగిపోయాయి. ఓ ద‌ర్శ‌కుడు అయ్యుండి, మ‌రో ద‌ర్శ‌కుడికి క‌థ ఇచ్చేయ‌డం బాల‌కృష్ణ‌కు న‌చ్చింది. అందుకే ‘నీతో ఓ సినిమా చేస్తా’ అని బాల‌య్య మాటిచ్చాడ‌ట‌. ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close