ఊపిరిని మెచ్చుకున్న ఫ్రెంచ్ నిర్మాతలు..!

కింగ్ నాగార్జున, కార్తి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఊపిరి. రిలీజ్ అయిన నాటినుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఊపిరికి అందరి దగ్గర నుండి ప్రశంసలు అందాయి. టాలీవుడ్, కోలీవుడ్ నుండి ఎందరో ప్రముఖులు ఊపిరి సినిమాను ప్రత్యక్షంగా పరోక్షంగా మెచ్చుకున్నారు. నాగార్జున సినిమా మొత్తం వీల్ చైర్ లో కూర్చొని కూడా సినిమాను హిట్ చేశారు. అయితే ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్ హిట్ అయ్యింది.

ఇదే విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ ఇన్ టచబుల్స్ నిర్మాతలు గౌమౌంట్ సంస్థ కూడా ఊపిరి సినిమాను ప్రశంసిస్తూ ఓ ప్రకటన చేశారు. ఫ్రెంచ్ సిని చరిత్రలో అమోఘమైన విజయం సాధించిన ఈ సినిమాను రీమేక్ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒరిజినల్ వర్షన్ కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో ఊపిరి ఉందంటూ ప్రశంసించారు. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి సినిమాలో నటించిన నాగ్, కార్తి, తమన్నాలు ఒక ఎత్తైతే దర్శకుడు వంశీ పైడిపల్లి పతిభ ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక నిర్మాత పివిపి కూడా సినిమా చాలా గట్స్ తో తీశారు. సో ఊపిరి అనుకున్నంత కాదు అంతకుమిచి సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్ మొత్తం సంతోషంలో మునిగితేలుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close