క‌ల్యాణ‌రాముడి ‘రావ‌ణ‌’ అవ‌తారం

క‌ల్యాణ రామ్ క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తుగ్ల‌క్’ అనే పేరు పెడ‌దామ‌నుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచ‌న మారింది. ‘రావ‌ణ‌’ అనే కొత్త టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరిట ఛాంబ‌ర్‌లో `రావ‌ణ‌` అనే టైటిల్ రిజిస్ట‌ర్ అయ్యింది. అది ఈ సినిమా కోస‌మే అని తేలిందిఈ సినిమాలో క‌థానాయ‌కుడి పాత్రలో కొన్ని ప్ర‌తినాయ‌క ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందుకే.. నెగిటీవ్ టైటిల్ కోసం ముందు నుంచీ అన్వేషిస్తున్నారు. ‘తుగ్ల‌గ్‌’ టైటిల్ ఇది వ‌ర‌కే వేరే నిర్మాత రిజిస్ట‌ర్ చేయించుకున్నాడు. పైగా `తుగ్ల‌క్‌` టైటిల్ అంద‌రికీ అర్థం అవుతుందో, లేదో అనే అనుమానాలు కూడా క‌ల‌గ‌డంతో.. కొత్త టైటిల్‌కే మొగ్గు చూపించారు. త్వ‌ర‌లోనే టైటిల్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close