కంచెకు సెన్సార్ అభినందనలు

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ క్రిష్ రూపొందించిన సినిమా కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నాటి సంగతులను గుర్తుకు చేస్తూ ఒక చిన్నపాటి రీసెర్చ్ లాంటిదే చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. షూటింగ్ మొత్తం కానిచ్చేసి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి సినిమా మీద ఆసక్తి కలిగేలా చేసిన కంచె సడెన్ గా వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాయిదాకు కారణం తర్వాత చెబుతా అని చెప్పిన వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్లో బిజీ అయ్యాడు.

అసలైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కంచె ఇంకో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయాలి. అయితే రిలీజ్ ను నవబర్ 6కి పోస్ట్ పోన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. రిలీజ్ పోస్ట్ పోన్ అయినా కంచె సెన్సార్ మాత్రం అనుకున్న టైంకే కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న వరుణ్ తేజ్ కంచె ‘యు/ఎ’ సర్టిఫికెట్ తెచ్చుకుంది. అంతేకాదు సెన్సార్ సభ్యుల నుండి మంచి ప్రయత్నం నైస్ సినిమా, అద్భుతమైన క్వాలిటీతో తీశారని చిత్ర యూనిట్ ని అభినందించారట సెన్సార్ అధికారులు.

వరుణ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ లీడ్ రోల్స్ లో నటించిన కంచె సినిమా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మించారు. దాదాపు పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొంధించిన ఈ సినిమా క్రిష్ ఎంతో కష్టపడి తెరకెక్కించాడు. నవంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద సిని పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కూడా నమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close