ప్ర‌శాంత్ వ‌ర్మ డెరెక్ష‌న్లో.. నాగ్‌

అ, క‌ల్కి, జాంబీరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు `హ‌నుమాన్‌` తీస్తున్నాడు. ప్ర‌స్తుతం నాగార్జున‌కు `యాక్షన్‌.. క‌ట్‌` చెబుతున్నాడు. అయితే సినిమా కోసం కాదు. `బిగ్ బాస్` కోసం. బిగ్ బాస్ 6 సీజ‌న్ త్వ‌ర‌లోనే మొద‌లు కాబోతోంది. ఈ షోకి… నాగ్ మ‌రోసారి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రోమో షూటింగ్ జ‌రుగుతోంది.దీనికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

చిన్న చిన్న‌ప్రోమోలైనా, యాడ్స్ అయినా… ప్రోప‌ర్‌గా డైరెక్ట‌ర్ లేక‌పోతే, స్టార్లు చేయ‌డం లేదు. తెరపై క‌నిపించేది 20 సెక‌న్లే అయినా… సినిమా సెట్ అంత బిల్డ‌ప్ ఇవ్వాల్సిందే. అందుకే ప్ర‌శాంత్ వ‌ర్మ బ‌రిలోకి దిగాడు. ప్రోమో షూట్ మొత్తం పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ ప్రోమో బ‌య‌టకు వ‌స్తుంది. క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్‌ని కూడా ఈసారి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నార్ట‌. సీజ‌న్ 6కి.. ప్రైజ్ మ‌నీ కూడా పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close