నటసామ్రాట్ పై కన్నేసిన ప్రకాశ్ రాజ్..!

సినిమా ప్రపంచంలో నటసామ్రాట్ అనేది ఓ గొప్ప బిరుదు.. అయితే ఆ బిరుదుపై ప్రకాశ్ రాజ్ కన్నేశాడు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. ఒకవేళ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రకాశ్ రాజ్ కు ఆ బిరుదు సూట్ అయ్యే అవకాశాలు ఉన్నా ప్రస్తుతం ఆ టైటిల్ ఉన్న సినిమాపై కన్నేశాడు నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాశ్ రాజ్. మరాఠిలో సూపర్ హిట్ అయిన సినిమా ‘నటసామ్రాట్’.

బాలీవుడ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ నానా పటేకర్ నటించిన ఆ సినిమాను మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేయడం జరిగింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్న మహేష్ మంజ్రేకర్ ఈ నటసామ్రాట్ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఓ నటుడు సినిమాల నుండి రైటైర్ అయ్యాక సినిమా తాలూకు జ్ఞాపకాలతో కూడుకున్న కథాంశమే ఈ సినిమా. అయితే ఈ సినిమా చూసి మనసుపడ్డ ప్రకాశ్ రాజ్ ఈ సినిమా తన దర్శకత్వంలో తానే నటించి నిర్మించాలని చూస్తున్నాడు.

ఇంతకుముందు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం చేసిన ధోని సినిమాను తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించారు ప్రకాశ్ రాజ్. ఇప్పుడు నటనసామ్రాట్ పై ఆయన కన్ను పడ్డది. ప్రస్తుతం మనవూరి రామాయణం సినిమా చేస్తున్న ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆ మూవీ మొదలు పెట్టే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close