మ‌హేష్ + రాజ‌మౌళి.. ఖాయ‌మైపోయింది

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు సినిమా ఎప్పుడు? అనే ఉత్కంఠ‌త‌కు తెర‌ప‌డింది. మ‌హేష్ అభిమానుల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఈ సినిమాకి సంబంధించి రాజ‌మౌళి స్పందించాడు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత త‌న ప్రాజెక్టు మ‌హేష్ బాబుతోనే అని ధృవీక‌రించాడు. దుర్గా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబో చూడాల‌ని తెలుగు చిత్ర‌సీమ క‌ల‌లు కంటోంది. వీరిద్ద‌రినీ ఈ సినిమా గురించి ఎప్పుడు అడిగినా `అతి త్వ‌ర‌లో.. త్వ‌ర‌లో` అంటూ.. స‌మాధానం దాటేసేవారు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత ఈ కాంబో ఉంటుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు రాజ‌మౌళి నుంచి క్లారిటీ వ‌చ్చేసింది. 2021 జ‌న‌వ‌రిలో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విడుద‌ల అవుతోంది. అదే యేడాది మ‌హేష్‌తో సినిమా ఉండే అవ‌కాశం ఉంది. ఈలోగా మ‌హేష్‌బాబు ప‌ర‌శురామ్ సినిమాని పూర్తి చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు....

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close