ప్రేమికుల రోజున ‘అ..ఆ’ రిలీజ్

టాలీవుడ్లో అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టే దర్శక నిర్మాతలు తక్కువే అని చెప్పాలి. సాధ్యమైనంత వరకు అర్ధం కాని టైటిల్ తో ఆడియెన్స్ ని తికమక పెడుతుంటారు దర్శక నిర్మాతలు. కాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం అలా కాదు. సినిమా కథ టైటిల్ చూస్తే అర్ధమయ్యేలా చేస్తాడు. పెద్ద హీరోలెవ్వరు డేట్స్ అడ్జెస్ట్ చేయలేని పక్షంలో ప్రస్తుతం నితిన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

సమంత హీరోయిన్ అని ముందే డిసైడ్ చేసేశాడు లేండి. త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ కలిసి ఈ సినిమాకు ‘అ..ఆ’ అని పెట్టారు ట్యాగ్ లైన్ గా ‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అని మనకు తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో సమంత డిఫరెంట్ గా కనిపించనున్నది.

బయటకు వచ్చిన టైటిల్ మాత్రం ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చింది మరి సినిమా కూడా మూడు నెలల్లో కంప్లీట్ చేసి వదలనున్నాడట. త్రివిక్రమ్ సినిమాలకు దేవినే ఎప్పుడూ సంగీతం అందిస్తాడు కాని ఈ సారి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ని తీసుకున్నాడు. అయితే ఈ సినిమాను వచ్చే ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు వస్తుండటంతో తన సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసి హిట్ చేసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్. మరి మాటల మాంత్రికుడి ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close