Trivikram and Tarak busy with IPL Promotions

22

Young Tiger NTR gave his nod to promote IPL Telugu which will start from April 7th. He started shooting for a series of promos that will be aired on Star TV and Star MAA soon. Trivikram Srinivas who will be directing NTR’s next film has been asked to direct the promos too and the duo is currently busy shooting for them in a specially erected set across the outskirts of Hyderabad.

The shoot of the promos will continue till this weekend informed a source. Star MAA managed to sign Tarak and Trivikram jointly and once Tarak gave his nod, Trivikram too decided to direct the commercials. The shoot of NTR – Trivikram film will start during the mid of April and will continue without breaks. The makers are keen on releasing the film during Dasara this year.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

22 COMMENTS

 1. అయ్యో … ఎంత జాలి … ఇంతకీ వాటా తీసుకున్నందుకు వచ్చిన అభిమానమా లేక ఇంకేదైనా …???

    • మాకు తుగ్లక్ ఏమీ ఇవ్వలేదు. వున్నవి రద్దు చేసాడు . ఇప్పటి వరకు పోలవరం ముంపు పొలాల డబ్బులు రాలేదు మాకు. అదే పాత గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి వచ్చేసేవి

     • 😂😂😂😂 …Comedy … 😂😂😂😂… పాత గవర్నమెంట్ ఇచ్చేసుంటే మరి ఈ పాటికి ఇచ్చేయాలి కదా … మరి ఇవ్వలేదా .. అయినా ఈ ప్రభుత్వం పోలవరం చెయ్యట్లేదు కదా … కాబట్టి ఇవ్వరు

     • అంతే కదా మరి. పాత్ గవర్నమెంట్ లో కొంత డబ్బు వచ్చింది. ఇంకా కొంచెం రావాలి. అది ఇవ్వాలి కదా? మీ లెక్క ప్రకారం ఈ గవర్నమెంట్ పోలవరం చేస్తోంది కదా. మరి రావాలి కదా? ఎందుకు రాలేదు? మీకు అలా నవ్వులాట గానే ఉంటుంది. అయినా రైతుల బాధలు మీకు ఏమి తెలుస్తాయి లెండి

     • 😂😂.. మళ్ళీ కామెడీ .. ఇస్తే పూర్తిగా ఇస్తారు .. లేకపోతే లేదు … సగం ఇచ్చారంట .. అప్పుడే ఎంత అబద్దం చెప్పారో అర్ధం అవుతుంది … ఇంతకీ రైతు భరోసా అందిందా

     • మీరు మారరు. మీకు రైతలులంటే అవహేలనేగా. పైడ్ ఆర్టిస్ట్ లే కదా? మా నాన్నగారి పొలానికి డబ్బులు ఇచ్చారు. అమ్మ గారి పొలానికి రాలేదు. రైతు భారసోనా ఏమీ రాలేదు.

     • ఏమంటా? జన్మ భూమి కమిటీ కి నాన్న పొలానికి లంచం ఇచ్చారా .. అమ్మ పొలానికి ఇవ్వలేదా .. ఇచ్చేసుంటే బావుణ్ణు కదా .. ఇప్పుడు చూడు జగన్ ఇవ్వడు… ఇక మర్చిపోవడమే

     • మీ సంస్కారానికి జోహార్లు. లంచాలు తినే వాళ్ళకే అందరూ లంచాలు తీసుకునే పని చేస్తారు అని అనిపిస్తుంది. ఒక్క పైసా లంచం కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రాసెస్ లో అమ్మ పొలానిది కొంచెం లేట్ అయ్యింది. ఈ లోపు గవర్నమెంట్ మారింది. మా ఖర్మ కొద్దీ. అదే అంటున్న జగన్ ఇవ్వదు. ఎందుకంటే అతను వైసీపీ వాళ్ళకే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. జగన్ ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు. కానీ గవర్నమెంట్ అనేది ఎప్పటికీ వుండేదేగా. భూములని గోవెర్నెమెంట్ తీసుకుంది కానీ టీడీపీ కాదు కదా. ఈ మాత్రం తేడా కూడా తెలియదు తుగ్లక్ కి. ఏమి చేస్తాం.

     • ఆమ్మో మామ్మూలు సంస్కారమా మీది .. ఎంత లేకపోతే నిలువెల్లా మోసం , అవినీతి తప్పితే ఇంకోటి లేని బాబోరు అంటే అంత ఇష్టం … మొన్న కుప్పం లోనే ఒక పచ్చ తమ్ముడు బాబు తోనే లక్ష రూపాయిల లంచం ఇచ్ఛా అని చెప్పిన కూడా సమర్దించేసినంత సంస్కారం … ప్రాసెస్ లో లేట్ అవడం అంట … కామెడీ .. ఏమీ తెలీనోళ్ళకి చెప్పు నీ సోది … ఎప్పుడైనా అధికారులు అందరికీ ఒకేసారి చేస్తారు .. అంతే గానీ మనిషికి ఒకసారి చేసేయరు … తిథిలి తుఫాన్ అప్పుడు పొలం లేకపోయినా దొబ్బేసినట్టు దొబ్బేద్దాం అనుకున్నావేమో … అయ్యకి వచ్చినట్టుంది … అమ్మకి లేట్ అయినట్టు ఉంది … పోలవరం పరిహారం లో ఎంత మేరకు మీ తమ్ములు మింగేసారో అందరికీ తెలుసు … ika కామెడీ ఆపు

     • మీ భాష చూస్తుంటేనే తెలుస్తోంది మీ సంస్కారం ఏంటో. అయినా వైసీపీ వాళ్ళు అంతే బూతు మాస్టర్స్. వేరొకరి తల్లి ని తండ్రి ని ఎలా సంబోధించాలో కూడా తెలియని వాళ్ళు. కుసంస్కారులు.

     • అవునవును , పాతేస్తా రా నా కొడకా , లండీ కొడకా .. ఇవన్నీ ఎంతో సంస్కారంతో కూడిన పదాలు … అవి మెం వాడంగా.. కాబట్టి మాకు సంస్కారం లేదు … మీరు వాడుతారుగా కాబట్టి మీకు గొప్ప సంస్కారం ఉంది … సమాధానం లేనప్పుడు మూసుకొని సైలెంట్ గా ఉండడమే లేక ఇక్కడ కొంత మంది లాగ బూతులు రాయడమో

     • అవి మీ కొడాలి నాని అన్నని అడుగు లేదా రోజా మేడం ని అడుగు . నేను ఇప్పటి వరకు వాడిన భాషలో మీకు ఎమన్నా అలాంటివి కనిపించాయా? మా నాన్నగారిని, అమ్మ ని ఏక వచనం తో సంభోదించారు కాబ్బట్టి అలా అన్న.

     • వాళ్ళకంటే బోండా ఉమా … ఇంకా మీ బాబోరు అయితే బాగా చెప్తారు … అందుకే కాబోలు వాళ్లంటే ఇష్టం … అసలే సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ లు మీరంతా

     • నేను ఖచ్చితం గా అయితే చెప్పగలను. TDP లో మీటింగ్స్ లో బూతులు మాట్లాడే వాళ్ళు అయితే తక్కువ. చివరకి మీ స్పీకర్ కూడా బూతు మాస్టర్.

     • అవును పైనే చెప్పాగా… మీరు మాట్లేడేవన్నీ ఆణిముత్యాలు … మిగతా అల్లవే బూతులు … పాపం ఆంధ్ర జ్యోతి తప్ప ఇంకేం చదవవు అనుకుంటా … కానీ కానీ

     • ఎప్పట్లానే ఎడ్డెమ్… ఈ వెబ్సైటు మీదే … అదే పచ్చోళ్లదే … మరి చదువుతున్నాగా … 😂😂😂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here