Nani’s Krishnarjuna Yuddham first single: Treat for front-seaters

2

Nani’s Krishnarjuna Yuddham Dhaari Choodu Full Song

Natural Star Nani’s next film Krishnarjuna Yuddham is getting ready for summer release this year and the film is directed by Merlapaka Gandhi. Touted to be an out and out commercial entertainer, Nani is all set to surprise the audience in two different roles as Krishna and Arjun in the film. The makers unveiled the first síngle ‘Dhaari Choodu’ from the film today.

The song is a treat for the front-seaters and is a winner in the first listening. The song has been extremely massy and the glimpses of the song showcase Nani in a mass avatar shaking his leg for the pleasing beats. The actor promises a treat for the audience and the first single is an instant hit all over. Hiphop Thamiza composed the tunes and Shine Screens bankrolled the film.Krishnarjuna Yuddham is slated for April 12th release.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

2 COMMENTS

  1. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొత్తులకు – ఎత్తులకు – ఎదుటి వారిని చిత్తు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడి రాజకీయాలను మెచ్చుకునే కాంగ్రెస్ – వామపక్షాలు – తెలంగాణ జన సమితి నేతలకు ఆ చంద్రబాబు నాయుడే పెద్ద సమస్యగా మారారని అంటున్నారు. దీనికి కారణం ఎన్నికల వరకూ తమతో సఖ్యంగా ఉండే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కూడా తమతో స్నేహాన్ని కొనసాగిస్తాడా అన్నది ఇప్పుడు ఆ నాయకులను – ఆయా పార్టీల కార్యకర్తలను వేధిస్తున్న పెద్ద ప్రశ్న.
    ఇటీవల తెలంగాణ తెలుగుదేశం నాయకులతో జరిపిన చర్చల్లో చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలను కలవరపరుస్తున్నాయంటున్నారు. ఎన్నికల వరకూ తెలుగుదేశం తెలంగాణ నాయకులెవ్వరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని – అన్నీ తానే చూసుకుంటానని చంద్రబాబు నాయుడు వారికి చెప్పారని అంటున్నారు. దీని అర్ధం ఏమిటో తెలుగుదేశం తెలంగాణ నాయకులకే కాదు కాంగ్రెస్ – తెలంగాణ జన సమితి – వామపక్ష నాయకులకు కూడా అర్ధం అయ్యిందని అంటున్నారు. ఎన్నికల వరకూ మిత్రపక్షంగా వ్యవహరించే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పరిస్ధితులను బట్టి ప్లేటు ఫిరాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకుల భయంగా చెబుతున్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలంటూ అధిష్టానానికి సూచించినట్లు చెబుతున్నారు.

    గతంలో చంద్రబాబు నాయుడుతో అనుభవం ఉన్న వామపక్షాలు కూడా ఇదే భయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ జన సమితి నాయకులు – కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అని – ఆయనతో ముందు ముందు కష్టమనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాలను సైతం అమ్మో….బాబు అనిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

  2. తెలంగాణలో తన భవిష్యత్ పై ఏ మాత్రం భరోసా లేని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో పొత్తుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ అద్యక్షుడు చంద్రబాబు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆర్థికపరమైన భరోసా గురించి కూడా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 200 కోట్ల వరకు మేర నిధులు భరిస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ పోటీ చేసే స్థానాలే తక్కువగా ఉన్న సమయంలో ఇంత మొత్తం ఎందుకు అనే సందేహం సహజంగానే తెరమీదకు వస్తుంది. ఈ మొత్తం ఖర్చు చేయడం వెనుక కారణం…కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖర్చును కూడా టీడీపీ భరించుకోవడం అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును తన గెలుపుగా భావిస్తున్న టీడీపీ పెద్దలు ఓటుకునోటు సహా ఇతర ఎపిసోడ్ లలో ఇబ్బందులు ఎదురు కాకుండా చూసేందుకు ఈ ఖర్చుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.

    కాగా ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే నిరాశ ఎదురైందని అంటున్నారు. టీడీపీ 25-30 సీట్లలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా….కాంగ్రెస్ నేతలు అన్ని సీట్లు ఇచ్చేందుకు నో చెప్పినట్లు సమాచారం. కేవలం 10-15 సీట్లలో పోటీకి మాత్రమే అవకాశం ఇస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. కేవలం బలం ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే పొత్తుకు చాన్సిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఏర్పాటు విషయంలో టీడీపీపై ఎక్కువగా ఆధారపడి ఉండకపోవడమే మేలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here