కెనడా ఓపెన్‌ గెలుచుకున్న గుత్తా జ్వాల-అశ్విని జోడి

హైదరాబాద్: భారత మహిళా బాడ్మింటన్ జోడి గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప కెనడా ఓపెన్ వుమన్ డబుల్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డచ్ జోడి ముస్కెన్స్, సెలెనాలను 21-19, 21-16 స్కోరుతో ఓడించారు. సెమీస్‌లో జ్వాల-అశ్విని జపాన్‌కు చెందిన షిహో, కొహరులను ఓడించారు.  జపాన్ జోడి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 98వ స్థానంలో ఉన్నందున 13వ స్థానంలో ఉన్న జ్వాల-అశ్విని జోడి వారిని సులభంగా ఓడించేశారు. జ్వాల-అశ్విని గతవారం జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్‌లోకూడా సెమీస్ వరకు చేరుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close