రేవంత్‌ను దుమ్మెత్తిపోసిన టీఆర్ఎస్

హైదరాబాద్: నిన్న ఊరేగింపులో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై చేసిన తీవ్రవిమర్శలపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంతే స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా పార్టీలకు తొత్తులాగా ఊడిగం చేస్తున్నాడని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, వందలాదిమంది విద్యార్థుల ఆత్మహత్యలకు టీడీపీయే కారణమని, వారు ఆత్మహత్య చేసుకున్న సమయంలో రేవంత్ రెడ్డి పౌరుషం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మరోమంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బెయిల్ వచ్చినంతమాత్రాన తప్పు ఒప్పుగా మారదన్నారు. రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని, న్యాయస్థానంలో శిక్ష తప్పదని మంత్రులు జోస్యం చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్‌లో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తొడలుకొట్టి మీసాలు మెలేయటం సాక్షులను బెదిరించటమేనని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close