‘చోర్ బ‌జార్`’లో చిక్కుకున్న పూరి త‌న‌యుడు

`మెహ‌బూబా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పూరి త‌న‌యుడు ఆకాష్‌. ఆ సినిమా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. త‌దుప‌రి `రొమాంటిక్‌` సినిమా చేశాడు. అది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమా ప‌ట్టాలెక్కించేశాడు. అదే.. `చోర్ బ‌జార్‌`. `జార్జ్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వి.ఎన్‌.రాజు నిర్మాత‌. ఈరోజే ఈ సినిమా లాంఛ‌నంగా మొద‌లైంది. ఈనెల 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. యాక్ష‌న్‌, ల‌వ్, సెంటిమెంట్, వినోదం… ఇవ‌న్నీ ఇందులో పుష్క‌లంగా జోడించార్ట‌. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. పోసాని కృష్ణ‌ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close