పూణేలో టేకీపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్: ఒక అగ్రస్థాయి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 24 ఏళ్ళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఆమె సహోద్యోగి, అతని నలుగురు మిత్రులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఆమెకు సహోద్యోగి రెస్టారెంట్‌లో మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి, అక్కడనుంచి ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్ళి తన మిత్రులు నలుగురితో అత్యాచారం జరిపినట్లు బయటపడింది. ఆ అపార్ట్‌మెంట్ ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ది కావటం విశేషం. నిందితులు ఐదుగురినీ, ఆ అపార్ట్‌మెంట్ యజమానురాలిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్ళేటప్పటికి ఆ ఆరుగురూ ఇంకా పార్టీ చేసుకుంటూనే ఉన్నారట.

బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితురాలు పనిచేసే కార్యాలయంలో శనివారం సాయంత్రం ఒక పార్టీ ఉందని, ఆ పార్టీకి వెళుతూ మార్గమధ్యంలో ఒక రెస్టారెంట్‌ వద్ద బాధితురాలు, ఆమె స్నేహితుడు ఆగారని, అక్కడ అతను ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడని పోలీసులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close