అబ్బ‌.. రాజుగారి సుడే సుడి

మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ మాంఛి కాక మీదున్నాడు. పిల్లానువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. హిట్ బాట ప‌ట్ట‌డంతో సాయి మార్కెట్ వాల్యూ బాగా పెరిగిపోతోంది. తాజాగా సుప్రీమ్‌పై కూడా మంచి అంచ‌నాలున్నాయి. దిల్‌రాజు బ్యాన‌ర్ సినిమాకావ‌డం, ప‌టాస్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి యాడ్ అవ్వ‌డంతో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజులో జ‌రిగింద‌ట‌. ఆడియో రిలీజ్‌కి ముందే ఈ సినిమాని టేబుల్ ప్రాఫిట్‌కి అమ్ముకొన్నాడు దిల్‌రాజు.

సుప్రీమ్ బ‌డ్జెట్ రూ.17 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌ని టాక్‌. ఈ సినిమాని అన్ని ఏరియాల్లో క‌లుపుకొని రూ.25 కోట్ల‌కు అమ్మేశాడ‌ట దిల్ రాజు. శాటిలైట్‌కి క‌నీసం రూ.3 కోట్ల‌యినా వ‌స్తాయి. అంటే.. దాదాపు 11 కోట్లు లాభ‌మ‌న్న‌మాట‌. మెగా హీరోని న‌మ్ముకొని రిలీజ్‌కి ముందే రూ.11 కోట్లు కొట్టేశాడు దిల్‌రాజు. ఆయ‌న సుడే సుడి మ‌రి. షూటింగ్ పూర్తి చేసుకొని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ఉన్న సుప్రీమ్ వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close