పోలీస్‌గా పాయ‌ల్‌

ఆర్‌డిఎక్స్ ల‌వ్‌తో హీరోయిన్ ఎంట్రీ సినిమాల‌కూ తానూ స‌రిపోతాన‌ని నిరూపించాల‌నుకుంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. కానీ ఆ ప్ర‌యోగం విక‌టించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డం త‌న కెరీర్‌కి పెద్ద దెబ్బ‌. అయితే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై మాత్రం త‌న మ‌క్కువ త‌గ్గ‌లేదు. ఇప్పుడు అలాంటి క‌థ‌నే మ‌రోటి ఎంచుకుంది. ప్ర‌ణ‌దీప్ అనే ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేస్తోంది పాయ‌ల్‌. ఇందులో తాను ఐపీఎస్‌గా క‌నిపించ‌నుంది. పోలీస్ పాత్ర‌లంటే హీరోయిన్ల‌కు చాలా ఇష్టం. వాటిలో హీరోయిజం చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. అగ్ర క‌థానాయిక‌లు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేట‌ప్పుడు పోలీస్ క‌థ‌ల వైపు దృష్టి సారిస్తుంటారు. ఇప్పుడు పాయ‌ల్ కూడా అదే చేస్తోంది. ఈ సినిమాని త‌మిళంలోనూ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. పాయ‌ల్‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ హాట్ హాట్‌గానే చూశారు తెలుగు ప్రేక్ష‌కులు ఇప్పుడు ఫైటింగులు కూడా చేయ‌బోతోంద‌న్న‌మాట‌. మ‌రి ఈసారి ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close