చెర్రీ ‘తిక్క‌’… సాయిధ‌ర‌మ్ కి ఎక్కిందా??

మెగా హీరోల‌తో ప‌నిచేస్తే ఓ సౌల‌భ్యం ఉంది. ఒక‌రితో ట్రావెల్ చేస్తే… ఆ ఫ్యామిలీలో అంద‌రితోనూ ట‌చ్‌లో ఉండొచ్చు. ఓ మెగా హీరోతో సినిమా తీసి హిట్టు కొడితే.. మ‌రో మెగా హీరోకి క‌థ వినిపించేందుకు, సినిమా తీసేందుకు మార్గం సుగ‌మం అవుతుంది. ఒక‌రితో ఫ్రెండ్ షిప్ ఉన్నా.. మ‌రొకరితో ట‌చ్ లోకి వెళ్లిపోవొచ్చు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్‌తో తిక్క సినిమా తీస్తున్న ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి. ఇది వ‌ర‌కు క‌ల్యాణ్‌రామ్‌తో ఓం సినిమా తీశాడు. సునీల్‌రెడ్డికీ రామ్‌చ‌ర‌ణ్‌కి మంచి దోస్తీ ఉంది. చ‌ర‌ణ్ కోసం సునీల్ ఒక‌ట్రెండు క‌థ‌లు సిద్ధం చేశాడు కూడా. ఓం సినిమా హిట్ట‌యితే… త‌దుప‌రి రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల్సిన‌వాడే. కానీ ఓం ఫ్లాప్ అవ్వ‌డంతో సునీల్ కూడా చ‌ర‌ణ్‌కి క‌థ చెప్పే సాహ‌సం చేయ‌లేక‌పోయాడు.

అయితే సాయిధ‌ర‌మ్‌ని ప‌ట్టుకొని తిక్క అనే ఓ క‌థ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా ఇప్పుడు విడుద‌ల‌కూ సిద్ధ‌మైంది. నిజానికి ఇది రామ్‌చ‌ర‌ణ్ కోసం రెడీ చేసుకొన్న క‌థ‌ట‌. ఈ క‌థ గురించి రామ్‌చ‌ర‌ణ్‌కీ తెలుసు. త‌నే.. సాయిధ‌ర‌మ్‌కి చెప్ప‌మ‌ని రిక‌మెండ్ చేశాడ‌ట‌. తేజూకి ఈ క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే అనేశాడు. ఓం గ‌నుక హిట్ట‌యితే చ‌ర‌ణ్ చేయాల్సిన సినిమా ఇదే! అది.. తేజూ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close