అఫీషియల్: పవన్ కళ్యాణ్ తో సుజిత్‌

పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు. `సాహో` ఫేమ్‌ సుజిత్‌తో పవన్‌ ఓ సినిమా చేయబోతున్నరని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీవోపీ గా రవి కె చంద్రన్ ఖరారయ్యారు.

ప్రస్తుతం `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగ్‌ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. అలాగే హరీష్ శంకర్ తో పాటు మరికొందరు దర్శకులు కూడా ఆయన లైన్ లో వున్నారు. అయితే ముందుగా సుజిత్ సినిమా ప్రకటన రావడం విశేషం. మరోవైపు హరీష్ శంకర్ సినిమా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close