దర్శకుడి విషయంలో జాగ్రత్తపడ్డ అఖిల్

అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య గత నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా దారుణమైన పరాజయాన్ని చూసింది. ఈ క్రమంలోనే నిర్మాత అనిల్‌ సుంకర .. కొన్నిరోజుల క్రితం అపజయం వివరణ ఇచ్చారు. ‘ఏజెంట్‌’ ఫలితం విషయంలో పూర్తి బాధ్యత తమదే అని , స్క్రిప్టు పక్కాగా సిద్ధంకాకముందే చిత్రాన్ని ప్రారంభించడం బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకొచ్చారు.

తాజాగా అఖిల్ కూడా వివరణ ఇచ్చాడు. ‘ఏజెంట్‌’యూనిట్ అందరికీ థాంక్స్ . ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ఈ ప్రయాణంలో నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్‌ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్‌ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత స్ట్రాంగ్ గా సిద్ధమై మళ్లీ వస్తాను’’ అని చెప్పుకొచ్చాడు అఖిల్.

అయితే నిర్మాత వివరణ లో దర్శకుడు సురేందర్ ని కార్నర్ చేస్తూ ‘బౌండెడ్ స్క్రిప్ట్’ కామెంట్ వినిపించింది. అఖిల్ మాత్రం అసలు దర్శకుడి ప్రస్తావనే లేకుండా జాగ్రత్తపడటం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

పుష్ష‌రాజ్ పాట‌: ఈసారి’డ‌బుల్’ డోస్‌

https://youtu.be/EdvydlHCViY?si=lC6JccPjEh516Zs5 సుకుమార్ - అల్లు అర్జున్‌ క‌లిస్తే ఏదో ఓ మ్యాజిక్ జ‌రిగిపోతుంటుంది. వీరిద్ద‌రికీ దేవిశ్రీ‌, చంద్రబోస్ కూడా తోడైతే - ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ష‌'లో అది క‌నిపించింది. 'పుష్ష 2'లోనూ ఈ...

ధర్మాన చెప్పింది అబద్దమని తేల్చిన జగన్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు...

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close