జాతీయ ఉత్త‌మ చిత్రం బాహుబ‌లి

బాహుబ‌లి ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌. ఎన్నో రికార్డుల‌ను, అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకొంటున్న బాహుబ‌లి.. ఇప్పుడు జాతీయ అవార్డును సైతం ఎగ‌రేసుకుపోయింది. 2015కి సంబంధించి జాతీయ ఉత్త‌మ చిత్రంగా బాహుబ‌లి నిలిచింది. గ‌త కొన్నేళ్లుగా జాతీయ అవార్డుల‌కు మొహం వాచిపోయిన తెలుగు సినిమాకి ఇది అత్య‌ద్భుత‌మైన ఊర‌ట‌. ఈరోజు జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. జాతీయ ఉత్త‌మ చిత్రంగా బాహుబ‌లి నిలిస్తే.. ఉత్త‌మ న‌టుడి అవార్డును అమితాబ‌చ్చ‌న్ ఎగ‌రేసుకుపోయారు. ఉత్త‌మ న‌టిగా కంగ‌నా ర‌నౌత్ నిలిచింది. అవార్డు గ్ర‌హీత‌ల పూర్తి వివ‌రాలు మ‌రికాసేప‌ట్లో..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close