న‌యీ చంద్ర‌ముఖి.. బొమ్మాళి

తెలుగులోనే కాదు, విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ సంచ‌ల‌నం సృష్టించింది చంద్ర‌ముఖి. హార‌ర్ క‌థా చిత్రాల‌కు ఆ విజ‌య‌మే ఊత‌మిచ్చింది. ఇప్పుడు చంద్ర‌ముఖి 2 సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. చంద్ర‌ముఖిని అందించిన పి.వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే చంద్ర‌ముఖి క‌థ‌కూ, దీనికీ ఎలాంటి సంబంధం లేదు. పి.వాసు క‌న్న‌డ‌లో తెరకెక్కించిన శివ‌లింగ చిత్రాన్ని తమిళం, తెలుగు భాష‌ల్లో రీమేక్ చేయ‌బోతున్నారు. ఆ చిత్రానికి చంద్ర‌ముఖి 2 అనే పేరు ఫిక్స్ చేశారు.

ఇందులో అనుష్క క‌థానాయ‌కిగా న‌టిస్తోందని టాక్‌. ఆమె పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంద‌ట‌. లారెన్స్ మ‌రో పాత్ర‌లో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. చంద్ర‌ముఖి త‌ర‌వాత ద‌క్షిణాదిన విజ‌యాలు అందుకోలేక‌పోయారు వాసు. వెంక‌టేష్‌తో తీసిన నాగ‌వ‌ల్లి కూడా ఫ్లాప్ అయ్యింది. ఈనేప‌థ్యంలో శివ‌లింగ‌తో క‌న్న‌డ‌లో భారీ విజ‌యాన్ని సాధించారు. ఆ రీమేక్‌తో మ‌రోసారి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని ఆయ‌న రంగంలోకి దిగుతున్నారు. ఈ యేడాది చివ‌ర్లో ఈ రీమేక్ ప‌ట్టాలెక్కే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close