క‌రోనా ఎఫెక్ట్‌: అన్న‌పూర్ణ స్డూడియోస్ మాస్కుల మ‌యం

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న ఏకైన విష‌యం.. క‌రోనా. క‌రోనా వ‌ల్ల వ‌చ్చే ముప్పుని ఊహించుకుంటూ వ‌ణికిపోతున్నారు ప్ర‌జ‌లు. అయితే… ఎక్క‌డిక‌క్క‌డ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉన్నారు. అందుకే ప్ర‌ధాన నగ‌రాల్లో మాస్కుల‌కు క‌రువొచ్చింది. సూప‌ర్ మార్కెట్ల‌లో చేతులు శుభ్రం చేసుకునే క్రీమ్‌ల‌కు గిరాకీ ఏర్ప‌డింది.

సినిమావాళ్లు ఇలాంటి విష‌యాల ప‌ట్ల మ‌రింత ముందు జాగ్ర‌త్త చూపిస్తారు. స్టార్లైతే మ‌రీనూ. నాగార్జున అయితే.. ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగానే ఉన్నార్ట‌. త‌న సెట్లో ఎవ‌రైనా స‌రే, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని అల్టిమేట్టం జారీ చేశార్ట‌. అన్న‌పూర్ణ స్డూడియోస్ ఉద్యోగుల‌కూ ఇదే రూల్ పెట్టార‌ని తెలుస్తోంది. అన్న‌పూర్ణ‌, అన్న‌పూర్ణ ఏడు ఎక‌రాలు ఉద్యోగులు, అక్క‌డ వివిధ షూటింగుల నిమిత్తం వ‌చ్చేవారు.. మాస్క్‌లు ధ‌రిస్తూ క‌నిపిస్తున్నారు. ఈ రెండు స్టూడియోల‌లోనూ ఎక్క‌డిక‌క్క‌డ హ్యాండ్ వాష్ క్రీముము అందుబాటులో పెట్టార్ట‌. ఒక్క అన్న‌పూర్ణ‌లోనే కాదు, ప్ర‌తీ సెట్లోనూ ఇప్పుడు ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close