న‌మ్ర‌త మేమ్‌ని అడ‌గాల్సిందే…

అర్థం చేసుకొనే అర్థాంగి తోడుంటే… ఆ మ‌గాడి బ‌తుకు పండ‌గే! మ‌హేష్ బాబు స‌క్సెస్‌ల వెనుక న‌మ్ర‌త హ‌స్తం, ప్రోత్సాహం కూడా ఉన్నాయ‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఇది వ‌ర‌కు మ‌హేష్ మీడియాతో పెద్ద‌గా ట‌చ్‌లో ఉండేవాడు కాదు. సినిమా విడుద‌లైన త‌ర‌వాత ఏదో నిర్మాత‌ల బ‌ల‌వంతం కొద్దీ మాట్లాడేవాడంతే. ఇప్పుడు పంథా మారింది. సినిమా ప్ర‌మోష‌న్ల‌లో విరివిగా పాల్గొంటున్నాడు. ప‌త్రిక‌ల‌కు, ఛాన‌ళ్లకు విడివిడిగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. బ్ర‌హ్మోత్స‌వం స‌మ‌యంలో ఏకంగా మ‌హేష్ 31 ఇంట‌ర్వ్యూల‌కు అటెండ్ అయ్యాడు. ఇప్పుడు బ్ర‌హ్మోత్సవం సినిమాకీ అంతే. ఇంట‌ర్వ్యూల‌మీద ఇంట‌ర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు మ‌హేష్‌. ఈ మార్పుకి కార‌ణం.. న‌మ్ర‌త అని తెలుస్తోంది.

నమ్ర‌త ఇప్పుడు మ‌హేష్ పీఆర్వోగానూ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, మ‌హేష్‌వ్య‌క్తిగ‌త విష‌యాలే కాకుండా, మీడియా సంబంధించిన ఇష్యూస్ కూడా త‌నే టేక‌ప్ చేస్తోంద‌ని టాక్‌. ఎవ‌రెవ‌రికి ఇంట‌ర్వ్యూలు ఇవ్వాలి, ఏ టైమ్‌లో ఇవ్వాలి? అన్న‌ది న‌మ్ర‌త‌నే డిసైడ్ చేస్తోంద‌ని తెలుస్తోంది. అస‌లు బ్ర‌హ్మోత్స‌వం ప‌బ్లిసిటీ షెడ్యూల్ అంతా డిజైన్ చేసింది ఆమే అని తెలుస్తోంది. ఎవ‌రికి ఇంట‌ర్వ్యూ కావాల‌న్నా న‌మ్ర‌త మేమ్ ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందేన‌ట‌. ఇంగ్లీష్ డైలీస్‌ల‌లో, కొన్ని వెబ్ సైట్ల‌ల‌లో మ‌హేష్‌కీ, బ్ర‌హ్మోత్స‌వం సినిమాకి పాజిటీవ్ న్యూస్‌లు రావ‌డానికి న‌మ్ర‌త తెగ క‌ష్ట‌ప‌డుతోంద‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close