మ‌నోజ్ ని లైట్ తీసుకొన్న మెగా భామ‌

కంచె సినిమాతో ఆక‌ట్టుకొంది ప్ర‌గ్యా జైస్వాల్‌. అందం, అభిన‌యం విభాగాల్లో స‌మాన‌మైన మార్కుల‌నే అందుకొంది. యువ క‌థానాయ‌కుల దృష్టినీ ఆక‌ర్షించింది. కంచె త‌ర‌వాత మ‌నోజ్ సినిమాలో న‌టించ‌డానికి సంత‌కాలు కూడా పెట్టింది. అయితే .. ఇప్పుడు ఆ సినిమా నుంచి డ్రాప్ అయిన‌ట్టు స‌మాచారం. కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌తో క‌లిసి మ‌నోజ్ ఓ సినిమా చేస్తున్నాడు. క‌థ రెడీ అయ్యింది. ఇక సెట్స్ పైకి వెళ్ల‌డ‌మే త‌రువాయి అనుకొంటున్న త‌రుణంలో ప్ర‌గ్యా స‌డ‌న్‌గా డ్రాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. డేట్లు క్లాష్ అవ్వ‌డం వ‌ల్లే ఈ సినిమా చేయ‌లేక‌పోతున్నా అని ప్ర‌గ్యా చెబుతోందట‌. దాంతో మ‌రో హీరోయిన్ కోసం అన్వేష‌ణ మొద‌లెట్టేశారు.

ఈ కంచె భామ ప్ర‌స్తుతం రాఘ‌వేంద్ర‌రావు – నాగార్జున కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న న‌మో వేంక‌టేశాయ‌లో కీల‌క పాత్ర చేస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొద‌లైపోయింది. ఇవి కాకుండా మ‌రో రెండు కొత్త సినిమాల‌పై సంత‌కాలు చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే.. మ‌నోజ్‌సినిమా అంటే లైట్ తీసుకొన్న‌ట్టుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ అట్టుడుకుతుంటే విదేశీ పర్యటనా..?

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, ఏపీ సీఎం జగన్ వైఖరి కూడా అదే తరహాలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు హింసాత్మక ఘటనలతో రాష్ట్రం భగ్గుమంటుంటే వాటిపై దృష్టి...

భూ వివాదం.. ఎన్టీఆర్ క్లారిటీ

ఎన్టీఆర్ సొంత ఇంటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ భూమి కొని మోస‌పోయాడ‌ని, ఈ కేసు విష‌యంలో హైకోర్టు వ‌ర‌కూ వెళ్లాడ‌న్న‌ది స‌ద‌రు వార్త సారాంశం....

పారితోషికాన్ని మూడు రెట్లు పెంచేసిన హీరో

'డీజే టిల్లు'తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్ మొత్తం మారిపోయింది. ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చేశాడు. 'టిల్లు స్క్వేర్‌' కూడా హిట్ట‌వ్వ‌డంతో ఇప్పుడు సిద్దు డేట్లు హాట్ కేకుల్లా మారిపోయాయి. సిద్దుతో సినిమా...

జగన్ బయట పెట్టిన నిజం – ఐ ప్యాక్ అంతా ఆర్టిస్టులే !

వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తూ వైరల్ అయిన అనేక వీడియోల్లో వ్యక్తులు ఎవరో చాలా మందికి తెలియదు. మాములుగా వీడియో వైరల్ అయితే .. ఆ చుట్టుపక్కల వారి ద్వారా అందరికీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close