చిరు సినిమానా..? నేనా??

చిరంజీవి సినిమాలో క‌థానాయిక‌గా త‌మ‌న్నా పేరు ప‌రిశీలించారా? ఆ త‌ర‌వాతే ఆ ఛాన్స్ న‌య‌న‌తార కు వెళ్లిందా? గ‌త కొంత‌కాలంగా ఈ టాపిక్ టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా న‌డిచింది. చిరంజీవి సినిమానే త‌మ‌న్నా కాదందా?? ఎంత ధైర్యం, ఎంత పొగ‌రు?? అంటూ చిరు ఫ్యాన్స్ త‌మ్మూపై అన‌వ‌స‌రంగా నోరు పారేసుకొన్నారు కూడా. ఇదే విష‌యంపై త‌మ‌న్నా మాట్లాడుతూ ఏమందో తెలుసా??

”అస‌లు ఇలాంటి వార్త‌లు ఎక్క‌డి నుంచి పుడ‌తాయో నాకైతే అర్థం కావ‌డం లేదు. చిరంజీవి గారి సినిమాలో న‌టించ‌మ‌ని న‌న్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. అలాంట‌ప్పుడు నేను నో చెప్పడం ఎలా సాధ్య‌మ‌వుతుంది?” అని ప్ర‌శ్నిస్తోంది త‌మ‌న్నా. ”ఇలాంటి గాసిప్‌ల‌కు పుల్ స్టాప్ పెట్టాల‌నుకొంటున్నా. ఇక మీద‌ట ఏ సినిమా ఒప్పుకొన్నా నేనే ఆ స‌మాచారాన్ని ట్విట్ట‌ర్లో పెడ‌తా. సాంకేతికతను వాడుకొన్నంత సౌల‌భ్యం మ‌రోటి లేదు” అంటోంది త‌మ్మూ. అంటే చిరు సినిమా కోసం త‌మ‌న్నాని సంప్ర‌దించ‌లేద‌న్న‌మాట‌. మ‌రి ఈ వార్త ఎలా పుట్టింద‌బ్బా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close