ఆ సీన్ న‌చ్చ‌కే మ‌హేష్ ‘యానిమ‌ల్’ వ‌దిలేశాడా?

శుక్ర‌వారం విడుద‌లైన ‘యానిమ‌ల్‌’పై మిక్డ్స్ టాక్ వినిపిస్తోంది. అయితే తొలి రోజు ఈ సినిమా మంచి వ‌సూళ్లు అందుకొంది. శ‌ని, ఆదివారాలు కూడా ఇదే మూడ్ కొన‌సాగే ఛాన్సుంది. బాక్సాఫీసు ఫ‌లితం ప‌క్క‌న పెడితే.. ‘యానిమ‌ల్‌’ విష‌యంలో ర‌క‌ర‌కాల‌ డిస్క‌ర్ష‌న్స్ వినిపిస్తున్నాయి. కొన్ని స‌న్నివేశాల్లో ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా హ‌ద్దులు మీరిపోయాడ‌ని, అవుటాఫ్ ది బాక్స్ పేరుతో.. ఓవ‌ర్ ది బోర్డ్ ఐడియాల్ని చ‌లామ‌ణీలోకి తెచ్చాడ‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఓ సీన్‌లో హీరోని న్యూడ్ గా చూపించాడు. నిజానికి ఆ అవ‌స‌రం క‌థ‌లో లేదు. ర‌ణ‌బీర్ క‌పూర్ చాలా రిస్క్ తీసుకొని ఆ సీన్ చేశాడు కానీ, మ‌రో హీరో అయితే క‌చ్చితంగా ‘నో’ చెప్పేవాడు. నిజానికి ఈ క‌థ ముందు మ‌హేష్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. హీరో న్యూడ్ గా క‌నిపించే సీన్ పైనే మ‌హేష్ అభ్యంత‌రం చెప్పాడ‌ని, ఆ సీన్ మార్చ‌డానికి సందీప్ రెడ్డి వంగా ఒప్పుకోక‌పోవ‌డంతో.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌లేద‌ని తెలుస్తోంది. నిజానికి అదొక్క‌టే కాదు. మ‌హేష్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డే సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మ‌హేష్ గ‌నుక ఈ సినిమా చేస్తే అది మ‌రింత డ్యామేజింగ్ ఫ్యాక్ట‌ర్ అయ్యుండేది. ఈ సినిమా మ‌హేష్ వ‌దులుకొని మంచి ప‌నే చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close