Bhaagamathie Pre Release Event

9

Bhaagamathie Movie Pre Release Photos

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

9 COMMENTS

  1. `అరవింద సమేత` పాత చిత్తకాయ పచ్చిడి త్రివిక్రమ్ and ఎన్టీర్ లుకు మాస్ ను మేప్పిచాలంటే ఫ్యాక్షనిజం and నరక్కోవడం and పెద్ద పెద్ద డైలాగ్ లతో చెప్పి ఆరవడం ఇవి వుంటే చాలు అనే ఉద్దేశంలో వున్నాటున్నారు. సమాజికంగా ఉపయోగ పడే మూవీలు తీస్తే మాస్ కాదు అన్ని వర్గలా ప్రజలు ఆదరిస్తారు. ఈ మధ్య సమాజంలోని జరుగుతున్న సంఘటనలను కథగా తీసుకొని మూవీలగా తీసి ఇతర భాష సినిమా వాళ్ళు హిట్లు కోట్టుతున్నారు మన తెలుగు సినిమా వాళ్ళు తప్ప. మన తెలుగు సినిమా వాళ్ళులో కొత్త మంది కూడా డిఫరెంట్ మూవీలతో సక్సెస్ లు సాధిస్తున్నా.. ఇంక్కొంతమంది మాత్రం `అరవింద సమేత` సినిమా లాంటి పాత చిత్తకాయ పచ్చిడి మూవీలు తీస్తున్నారు. ఏం సమాజంలో కథలుకు కరువా. నిరుద్యోగం – రైతులు సమస్యలు – కులుల మధ్య చిచ్చు – వ్యభిచారంన్ని ఆరికట్టడం – ఆడవాళ పై హత్యాచారాలు,వేధింపులు ఆరికట్టడం – రైతుల నుంచి అభివృద్ది పేరుతో పొలాలను లాక్కోవడం ఇలాంటి వన్నీ కథలు కావా

  2. అరవింద సమేత` నిలువు దోపిడి .
    ఈ సినిమా కి వున్న రేట్లకి మీచ్చి ఆధికముగా వసూలు చేస్తున్నారు. ఈ మధ్యే రిలీజ్ అయిన ఈ మూవీ మేజార్టీ ప్రజలకి నచ్చలేదు. పోనీ వేరే మూవీ చూద్దాం అంటే 90% థియేటర్లలో ఈ మూవీనే వేసేసి ప్రజలపై బలవంతముగా రుద్దుతున్నారు. పైగా ఆధిక రేట్లు ఒక్కటి. ఈ సినిమా రేట్లు ఎలా వున్నాయి అంటే ఒక్క Family మొత్తం ఈ సినిమా కి పెట్టే డబ్బుతో రెండు రోజులు ప్యాకేజీ టూర్ లలో హాయిగా వుండి రావచ్చు. ఈ సినిమా కథ ఏమైనా సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త పద్దతిలో చెప్పారా అంటే అది లేదు 15 సం లుగా ఫ్యాక్షనిజం కథన్ని అటు తిప్పి ఇటు తిప్పి తీస్తునే వున్నారు. అందులో ఇది ఒక్కటి

  3. `అరవింద సమేత` పాత చిత్తకాయ పచ్చిడి worst movie
    త్రివిక్రమ్ and ఎన్టీర్ లుకు మాస్ ను మేప్పిచాలంటే ఫ్యాక్షనిజం and నరక్కోవడం and పెద్ద పెద్ద డైలాగ్ లతో చెప్పి ఆరవడం ఇవి వుంటే చాలు అనే ఉద్దేశంలో వున్నాటున్నారు. సమాజికంగా ఉపయోగ పడే మూవీలు తీస్తే మాస్ కాదు అన్ని వర్గలా ప్రజలు ఆదరిస్తారు. ఈ మధ్య సమాజంలోని జరుగుతున్న సంఘటనలను కథగా తీసుకొని మూవీలగా తీసి ఇతర భాష సినిమా వాళ్ళు హిట్లు కోట్టుతున్నారు మన తెలుగు సినిమా వాళ్ళు తప్ప. మన తెలుగు సినిమా వాళ్ళులో కొత్త మంది కూడా డిఫరెంట్ మూవీలతో సక్సెస్ లు సాధిస్తున్నా.. ఇంక్కొంతమంది మాత్రం `అరవింద సమేత` సినిమా లాంటి పాత చిత్తకాయ పచ్చిడి మూవీలు తీస్తున్నారు. ఏం సమాజంలో కథలుకు కరువా. నిరుద్యోగం – రైతులు సమస్యలు – కులుల మధ్య చిచ్చు – వ్యభిచారంన్ని ఆరికట్టడం – ఆడవాళ పై హత్యాచారాలు,వేధింపులు ఆరికట్టడం – రైతుల నుంచి అభివృద్ది పేరుతో పొలాలను లాక్కోవడం ఇలాంటి వన్నీ కథలు కావా

  4. nee lanti kojja fans gurichi NTR em anukuntunnadu ante 1) na fans ki movies gurinchi telidu..nenu Ave narrukodalu,kottukodalu,item songs,comedy thone movies teestanu..na fans ki cinema knowledge ledu..vallu update avvaledu..Chala backward..mass unte chalu chusestaru verri janam

  5. `అరవింద సమేత` పాత చిత్తకాయ పచ్చిడి త్రివిక్రమ్ and ఎన్టీర్ లుకు మాస్ ను మేప్పిచాలంటే ఫ్యాక్షనిజం and నరక్కోవడం and పెద్ద పెద్ద డైలాగ్ లతో చెప్పి ఆరవడం ఇవి వుంటే చాలు అనే ఉద్దేశంలో వున్నాటున్నారు.
    రాయలసీమలో జనాలకు రక్తపాతం అంటే ఇష్టం. అందులోనూ ముఖ్యంగా రెడ్డి వర్గానికి చెందిన వారు రోడ్ల మీద విచ్చలవిడిగా నరుక్కుంటారు. జాలి దయ ఉండవు. అసలు సీమలో పోలీసులే ఉండరు. జీతాలు తీసుకోవడానికి తప్ప ఎవరు ఎన్ని హత్యలు చేసినా అడిగే సాహసం చేయరు. ఇక్కడ రాజ్యమేలేది అరాచకమే. ఎవరిలోనూ మానవత్వం ఉండదు. ఇదీ తెలుగు సినిమా గత కొన్నేళ్లుగా సీమ సంస్కృతిని వెండితెరపై గొప్పగా ఆవిష్కరిస్తున్న తీరు. వసూళ్ల కోసం ఒక ప్రాంతాన్ని ఒక వర్గపు అస్థిత్వాన్ని అవమానించే విధంగా జరుగుతున్న ఈ పోకడ గత కొన్నేళ్లుగా నీరు పోసిన నిప్పులా చల్లబడి ఇక లేదు అనుకునేలా ఉంది. కానీ అరవింద సమేత వీర రాఘవతో మళ్ళీ చూపారు
    చెన్నకేశవరెడ్డి – సాంబలో అన్ని ఇలాంటి హింసాత్మక నేపధ్యాలే తీసుకుని దాదాపు అన్నింటిని హిట్ చేసుకుని సీమ ఫ్యాక్షన్ తో కాసులు కురిపించుకున్నారు హీరోలు నిర్మాతలు.
    నిజానికి ఇంత కన్నా హెచ్చు హింస సీమలో ఉండేదన్న మాట నిజం. కానీ అది ఏనాడో కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పటి తరానికి అది ఉందన్న సంగతి కూడా పెద్దగా అవగాహన లేదు. వర్గాలతో సంబంధం లేకుండా అందరు ఎడుక్యేట్ అయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ కథల్లో సీమలో లేని హింసను చూపించినప్పుడు ఇప్పటి యువత నిజమే అనుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. అరవింద సమేత వీర రాఘవలో రక్తపాతాన్ని మితిమీరిన స్థాయిలో చూపించి చివర్లో ఇది తప్పు అని చెప్పినంత మాత్రాన సీమలో ఫ్యాక్షన్ లేదనే అభిప్రాయం అయితే రాదు కదా. అంతదాకా ఎందుకు లండన్ నుంచి చదువుకుని వచ్చిన రాఘవరెడ్డి అత్యంత దారుణంగా బసిరెడ్డి గొంతులో కత్తిని దింపినప్పుడు రక్తం ఎగజిమ్మే సీన్ తో మొదలుకుని చెట్టంత కొడుకుని బసిరెడ్డి దూలానికి వేలాడేసి చంపే దాకా వీటిని పాజిటివ్ గా తీసుకోవడం సాధ్యమేనా. అయినా కర్నూల్ కడప చిత్తూర్ అనంతపూర్ ఇలా సీమ జిల్లాలో ఎక్కడా నడిబజారులో హత్యలు చేసుకునే విచ్చలవిడితనం లేదు. ఆ మాటకొస్తే ఈ మధ్య పక్క రాష్ట్రాల్లో రోడ్ల మీద నరకడం చూసాం కానీ సీమలో మాత్రం కాదు.
    ఇక్కడ దర్శక నిర్మాతలు ఎవరైనా సరే ప్రశ్నించుకోవాల్సింది ఒకటుంది. రెడ్డి లేదా నాయుడు లేదా చౌదరి వర్గం ఏదైనా కావొచ్చు. మనం పాత్రల ద్వారా వాళ్ళ స్వభావాన్ని తెరమీద హింస రూపంలో చూపిస్తున్నాం అంటే అది ఇంకోరకంగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అధిక శాతం సామాన్య ప్రేక్షకులకు ఉండదు. తాము చూస్తోంది నిజమే అనుకుంటారు. భక్తి సినిమాలు చూసాక దేవుడు ఉన్నాడు కదా అనే ఫీలింగ్ కలగడం ఎంత నిజమో ఇలాంటి హింసాత్మక చిత్రాలు చూసాక అవునా సీమలో ఇలా నరుక్కుంటారా అని ఇతర ప్రాంతాల వాళ్ళు అనుకోవడం కూడా అంతే సత్యం. పదేళ్ల నాడు ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యమేలి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మళ్ళి దీన్నొక హిట్ ఫార్ములా కిందకు తీసుకుని పదే పదే సీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఒక వర్గం కులం పేరుని పదే పదే చెప్పిస్తూ పోతే అది సామాజికంగా బలమైన ముద్ర వేసే అవకాశం ఉంది. `
    సినిమాలు చూసి జనాలు మారరు. నిజమే. కానీ ప్రభావితం అవుతారు. అందులో అనుమానం లేదు. కాబట్టి విచక్షణ అనేది ఉపయోగించి నప్పుడు ఒక ప్రాంతాన్ని వర్గాన్ని టార్గెట్ చేయడం వర్గాన్ని కించపరచడం ఉండదు. అసలు ప్రాంతాల వర్గాల పేర్లు అభూతకల్పనగా కొత్తవి చూపించినా పర్వాలేదు. కానీ వాస్తవికంగా వర్తమానంలో ఉన్నవి చూపించినప్పుడు మనోభావాలు దెబ్బతినవు. గాయపడతాయి. ఇది గుర్తిస్తే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here