Lepakshi Utsavam 2018 Day 1

4

Lepakshi Utsavam 2018 Day 1 Photos

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

4 COMMENTS

  1. సి ర్ పీసీ 420 ప్రకారం కేసు పెట్టచ్చు పదవి ఇచ్చిన వారి పైన

  2. వైఫ్ ఆఫ్ వీరగ్రంధం ముఖ్యంశాలు:
    కూటికి గతిలేని పరిస్థితిలో వీరగ్రంధం కుటుంబం చేరదీయటం, ఆయన హరికధలకు వీణ వాయించటంతో మొదలైన జీవితం
    వీరగ్రంధం గారు చదువు చెప్పించటం
    ఆయన మొదటి భార్య చనిపోయినపుడు, కుటుంబం వాళ్ళు పిల్లలను చూసుకోవటానికి రెండో పెళ్లి కోసం ఈమెను అడగటం, వీర గ్రంధం గారు వద్దు మనం ఆశ్రయం ఇచ్చినవాళ్లను చేసుకోవటం భావ్యం కాదు అని చెప్పటం
    వీరగ్రంధం గారు చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకొంటాను అని ఈమె తలుపులు వేసుకొని భీష్మించుకోవటం
    వీర గ్రంధం గారు పెళ్లి చేసుకొని , ఒక కొడుకు ఆపైన ఈమెను పై చదువులు చదివించటం కోసం హైదరాబాద్ పంపటం
    ఎన్టీఆర్ గారు విశ్వామిత్ర సినిమాకోసం తెలుగు యూనివర్సిటీలో డైలాగులు రాయగలిగే వాళ్ళకోసం ఆరా తీస్తే ఈమె పట్టుబట్టి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళటం
    …. … …
    మళ్ళీ పెళ్లి, వీర గ్రంధం గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించటం.
    అబార్షన్, అధికారంలో వేళ్ళు పెట్టటం, వైధవ్యం తరువాత నగలు పెట్టెలతో మోహన్ బాబు ద్వారా బయటకు పంపటం, ఆస్తులు సమకూర్చుకోవటం, ఆస్తులకు అడ్డం వస్తున్నదని చంద్రబాబుకు వ్యతిరేకంగా వైస్సార్ దగ్గర చేరటం. ఆ తరువాత చంద్రబాబును ఇరుకున పెట్టటానికి వెన్నుపోటు అనే సింపతీ కంటిన్యూ చేయటానికి ఈమెను పావుగా వాడుకోవటం.
    వెరసి………
    లక్ష్మీస్ వీరగ్రంధం.
    కామెడీ : కోటి ఎపిసోడ్, వీరగ్రంధంని ప్రాచ్యుడు అని తిట్టటం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here