Nithiin’s Chal Mohan Ranga censored with clean U

1

1 COMMENT

  1. కె. సి.ఆర్ ఒక ఫార్మా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళినపుడు ..ఆ కంపెనీ యజమాని అప్పారావు అడిగిన ప్రశ్నలు …
    1. కరోనా ఎక్కడ నుంచి వచ్చింది ?
    సమా : చైనా లో మొదలై యూరోపు అంత తిరిగి అమెరికా మీదుగా భారత దేశం వచ్చింది సర్
    2. దీనికి నివారణ ఏంటి ?
    సమా: సామజిక దూరం పాటించడం …
    3. ఇప్ప్పటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి
    సమా: ఎవరింటిలో వారు ఉండటం ద్వారా దేశానికి చాల మేలు చేయడం
    ఆ కంపెనీ యజమానికి ఇవి నచ్చి కె. సి.ఆర్ ని మెచ్చుఁకొని కి వుద్యోగం ఇవ్వడం జరిగింది

    ఆ తర్వాత రోజు కె. సి.ఆర్ ఫ్రెండ్ అయిన మన జలగన్న … అప్పారావు గారి కూతుర్ని పెళ్లిచూపులు చూడటానికి వెళుతూ ..మన కె. సి.ఆర్ దగ్గర ప్రశ్నల సమాధానాలు అన్ని బట్టి పట్టి వెళ్ళాడట …ఇప్పడు చుడండి
    1. ప్రశ్న : బాబు ఎక్కడ వుద్యోగం చేస్తూ ఉంటావు ?
    సమా : చైనా లో మొదలై యూరోపు అంత తిరిగి అమెరికా మీదుగా భారత దేశంలో అండీ
    2. పెళ్లి అయ్యాక ఏమి చేద్దాం అని ?
    సమా: వీలైనంత సామజిక దూరం పాటించడం …
    3. మరి కాపరం ఎలా చేస్తావు ?
    ఎవరింటిలో వారు ఉండటం ద్వారా .
    ప్రస్తుతం ప్రతి విషయంలోను కె.సి.ఆర్ నుంచి కాపీ కోట్టుతున్న మన జలగన్న పరిస్థితి కూడా ఇలాగే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here