నా దగ్గర ప్లాన్ బి లేదు: సాయిధరమ్ తేజ్

ఉద్యోగం సజ్జోగం లేని యువత అందరూ తప్పకుండా `చిత్రలహరి` చిత్రంతో కనెక్ట్ అవుతారని సాయిధరమ్ తేజ్ అంటున్నారు. ఓ తండ్రి, అతని కుమారుడి చుట్టూ చిత్రకథ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఎమోషనల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమా తనను విమర్శిస్తున్న వారందరికీ సమాధానం చెబుతుందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ గట్టిగా చెప్పారు.

`సుప్రీమ్` చితం తరవాత సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేదు. ఫ్లాపుల్లో డ‌బుల్ హ్యాట్రిక్‌ నమోదు చేయడంతో `చిత్రలహరి`కి ముందు కొంత విరామం తీసుకున్నాడు. ప్లాపులకు ఎవరినీ నిందించడం లేదని సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశారు. ప్రతి సినిమా కథ తెలిసే చేశానని, కొన్ని మంచి కథలు తెరపైకి సరిగా రాలేదని, మరికొన్ని సినిమాలు ఇచ్చిన మాటకు కట్టుబడి చేశానని మెగా మేనల్లుడు అన్నారు. మెగాస్టార్ ఇమేజ్ డెబ్యూ సినిమాకు ఉపయోగపడుతుందని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వారందరూ ఎవరికీ వారు నిరూపించుకోవాలన్నారు. “నాకు యాక్టింగ్ మాత్రమే తెలుసు. సినిమాల్లోనే కొనసాగుతా. ఇండస్ట్రీలో ఫ్రస్ట్రేషన్ వచ్చిన సందర్భాలు వున్నాయి. నా సినిమా ఫెయిల్ అయితే ఏం చేయాలనే విషయంలో ప్లాన్ బి, ప్లాన్ సి లేవు” అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close