రామ్ కోసం బాల‌య్య ఫార్ములా

సింహా, లెజెండ్‌, అఖండ‌.. బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలివి. ఈ మూడు సినిమాలూ సూప‌ర్ హిట్టే. ఒక‌దాన్ని మించి మ‌రోటి విజ‌యాన్ని అందుకొన్నాయి. ఈ మూడు సినిమాల్లో కామ‌న్ గా క‌నిపించే పాయింట్ ఏమిటంటే… ఇందులో బాల‌య్య రెండు ర‌కాల గెట‌ప్పులు, రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడు. ఓ పాత్ర కాస్త క్లాస్ గా ఉంటే, ఇంకో పాత్ర పూర్తిగా వైల్డ్ గా ఉంటుంది. అది బోయ‌పాటి స‌క్సెస్ ఫార్ములా.

ఇప్పుడు రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు బోయ‌పాటి. ఇందులోనూ సేమ్ ఫార్ములా. ఇందులో ఇద్ద‌రు రామ్ లు ఉంటారు. ఇద్ద‌రివీ వేర్వురు గెట‌ప్పులు. ఒక‌టి క్లాస్ అయితే.. రెండోది వైల్డ్‌. ఆ రెండో పాత్ర‌ని ప్ర‌వేశ పెట్టే స‌మ‌యం, సంద‌ర్భం.. గూజ్‌బ‌మ్స్ తెప్పించేలా ఉంటాయ‌ని, రెండో గెట‌ప్పులో.. రామ్ విశ్వ‌రూపం చూపించ‌బోతున్నాడ‌ని, త‌న‌ది ఇది నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ అని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. లెజెండ్‌, అఖండ‌లా.. మూడు అక్ష‌రాల ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ కోసంచిత్ర‌బృందం అన్వేషిస్తోంది. త్వ‌ర‌లోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close