నాచురల్ స్టార్ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

నాచురల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులను తన సహజ నటనతో ఆకట్టుకుంటున్న నాని ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రాంబాబు, విజయలక్ష్మిలకు 1984 ఫిబ్రవరి 24న జన్మించిన నాని సినిమాల మీద ఉన్న ఇష్టంతో పరిశ్రమలో అడుగుపెట్టడం ముందు సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసి 2008లో అష్టా చమ్మ సినిమాతో హీరోగా మారడం జరిగింది.

కెరియర్ లో 20 సినిమాల అనుభవం ఉన్న నాని నాచురల్ స్టార్ స్క్రీన్ నేమ్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. 2012 తర్వాత మూడు సంవత్సరాలు సరైన సినిమాలు పడక దాదాపు కెరియర్ ముగిసినందుకున్న నాని ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ నాని స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక రీసెంట్ కృష్ణగాడు వీర వ్జయం సాధించి నాచురల్ స్టార్ గా నానికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

చిన్న హీరోల్లో పెద్ద విజయం దక్కించుకున్న నాని నిజంగానే నాచురల్ స్టార్ అంటే నమ్మాలి. సగటు సినిమా ప్రేక్షకుడు తనన్ని తాను నాని చేసిన సినిమాలో పాత్రతో పోల్చుకునే విధంగా నటిస్తాడు.. పాత్రకు ప్రాణం పోసేలా జీవిస్తాడు. మరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న నాని ఇలానే సూపర్ హిట్స్ కొడుతూ ఉండాలని కోరుకుంటూ తెలుగు360.కామ్ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close