కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రెస్టీజియస్ మూవీ

‘అతనొక్కడే’ చిత్రం నుండి ‘పటాస్’ వరకు డిఫరెంట్ మూవీస్ లో నటించి విజయాలను సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘బద్రి’ నుండి ‘లోఫర్’ వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి బాక్సాఫీస్ ను షేక్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8గా నందమూరి కళ్యాణ్ రామ్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరిజగన్నాథ్ డైరెక్టర్ గా, ‘పటాస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ కోసం సూపర్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. ప్రెస్టిజియస్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రెస్టిజియస్ నిర్మిస్తున్న ఈ చిత్రానినకి కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం పూరిజగన్నాథ్. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నిషియన్ వివరాలను తెలియజేస్తారు. పటాస్ తో హీరోగా, నిర్మాతగా మంచి రేంజ్ పెంచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ రేంజ్ ఈ చిత్రంతో మరింత పెరుగుతుందని నందమూరి అభిమానులు హ్యపీగా ఫీలవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close