‘వైబ్రేట‌ర్’ సీన్ గురించి పెద‌వి విప్పిన కైరా అద్వానీ

భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కైరా అద్వానీ. తొలి సినిమా హిట్‌తో మంచి అవ‌కాశాలే ద‌క్కాయి. విన‌య విధేయ రామ లో చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించే ఛాన్స్ అందుకుంది. అయితే ఈలోగా.. ‘ల‌స్ట్ స్టోరీస్‌’ అనే ఓ వెబ్ సిరీస్‌లో క‌నిపించింది కైరా. అందులో బోల్డ్ స‌న్నివేశాల్లో న‌టించి… షాక్ ఇచ్చింది. వెబ్ సిరీస్‌లో వైబ్రేట‌ర్ సీన్‌లో న‌టించిన కైరా బోల్డ్‌నెస్‌ని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. క‌థానాయిక‌గా ఎదుగుతున్న క్ర‌మంలో ఇలాంటి స‌న్నివేశాల్లో ఎలా న‌టించ‌గ‌లిగింది? అని ముక్కున వేలేసుకున్నారు.

వీటిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది కైరా. ”అదంతా కేవ‌లం ఫ‌న్‌లో భాగంగా తెర‌కెక్కించిన స‌న్నివేశాలే. అదేదో బూతులా భావించాల్సిన ప‌నిలేదు. సెక్స్‌. కోరిక‌ల్ని కూడా చాలా అందంగా చూపించారు. ల‌స్ట్ స్టోరీస్‌లో కేవ‌లం సెక్స్ మాత్ర‌మే లేదు. అంత‌కు మించిన చాలా విష‌యాలే ఉన్నాయి” అంటోంది. ఇక మీద‌ట కూడా అలాంటి వెబ్ సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ట‌. త‌న బోల్డ్ నెస్ అంతా వెబ్ సిరీస్‌ల‌కేనా, సినిమాల్లో ఏం లేదా అంటే మాత్రం చిన్నగా న‌వ్వేసి.. స‌మాధానం దాటేసింది కైరా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close