పాయల్ కు మరో చాన్స్

ఆర్ ఎక్స్ 100 తో యువ ప్రేక్షకుల హృదయాలు కొల్లకొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. అయితే అలా అని వెంటనే అద్భుతమైన చాన్స్ లు ఏవీ వచ్చేయలేదు. అడుగు ముందుకు అడుగు వెనక్కు అన్నట్లు సాగుతోంది కెరీర్. అదిగో హీరో, ఇదిగో సినిమా అన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ, సరిగ్గా మెటీరియలైజ్ కావడం లేదు.

సీనియర్ హీరోలు, నాగార్జున, వెంకటేష్ లతో చెరో సినిమా చేస్తోందని మాత్రం వార్తలు వున్నాయి. ఇప్పుడు మరో సినిమా కోసం పాయల్ తో రేట్ డిస్కషన్ నడుస్తోంది. స్టూవర్ట్ పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకునే చాన్స్ కనిపిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించే ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకుడు. ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ జరిగే అవకాశం వుంది. ప్రస్తుతం చేస్తున్న రాక్షసన్ రీమేక్ తరువాత బెల్లంకొండ ఈ సినిమా స్టార్ట్ చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

ఖరీదైన స్థలం కొని ఘోరంగా మోసపోయిన జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే...

ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈసీ సంచలన నిర్ణయం

ఏపీలో పరిస్థితులు నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. పల్నాడు, అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close